చాల రోజులు అల గడిచిపోయింది. తనని మరిచిపోయాడని కి ఏదో ఒకటి నేర్చుకునేవాడిని,రోజు గంటల కొద్ది అల ఏదో ఒకటి నేర్చుకునే వాడిని.కానీ రోజు తనని చూడాల్సివస్తుంది.ఎంతగా ప్రయత్నిచినా తనని చూడకుండా ఉండలేకపోతున్నా.తనని చుసిన ప్రతి రోజు కనీసo 3-4 గంటలు ఏదో ఒకటి ట్రై చేసేవాడిని.రోజు అనుకునే వాడిని ఎలా ఐన మర్చిపోవాలి అని.
ఎంత నేర్చుకున్న ఎంతగా ఏంచేసిన తనని మర్చిపోలేకపోతున్న .రోజురోజుకి పని గంటలు పెంచుకుంటూ వెళ్ళాను కొన్నిరోజులు తరువాత ప్రశాంతంగా అనిపించింది. కొన్నిరోజులలో ఏ ఫీలింగ్స్ లేని మనషి లాగా తాయారు అయ్యాను,ఒక మనషిని అని మర్చిపోయాను ,మళ్ళి వేరే ఏ అమ్మాయి వైపు చూడలేదు.అందరిని ఒకే విధంగా చూడటం మొదలు పెట్టాను. ఆపుడే ఎవరు ఏంటో తెలిసింది,కొంతమంది దెగ్గర అయ్యారు,కొంత మంది ధూరం అయ్యారు.అల జరిగిన తరువాత తరువాత బెస్ట్ ఫ్రెండ్స్ పెరిగారు, నాకు ప్రతి విషయం లో నా పక్కన ఉండి ప్రోచ్చహించే వారు. ఒంటరిగా ఉండటం మంచిది అని ఫిక్స్ అయ్యాను,అల అనుకున్న తరువాత చాల సంతోషంగా అనిపించింది అల కొన్ని రోజులు గడిచిపోయాయి.
కొన్ని రోజుల తరువాత నాకు ఒక అమ్మాయి పరిచయం ఐంది, ముందు తనే నన్ను అప్ప్రోచ్ ఐంది, నేను మాములుగానే మాట్లాడేవాడిని కానీ ఎందుకో తనతో మాట్లాడుతూ ఉన్నతాసేపు నాకు ఎవరుగుర్తుకు వచ్చేవారు కాదు, కోద్దిరోజుల్లోనే తనపై నాకు ఇష్టం పెరిగింది ,కానీ తప్పు చేస్తుననేమో అనే ఫీలింగ్ నన్ను ప్రతి క్షణం బాధించింది. కొన్ని రోజుల తరువాత నాకు అర్ధం ఐంది తనకు నా పై ఎలాంటి ఫీలింగ్ లేదు అని. తప్పు చేశాను అని అర్ధం ఐంది. నా మిద నాకే అసహ్యం వేసింది , నేను క్యారెక్టర్ లేని మనిషిల ప్రవర్తించాను అనిపించింది. ఎందుకు అల చేశాను , తప్పు చేశాను అని కొన్ని వేల సార్లు అనుకున్నాను. ఇంకో సరి అలంటి తప్పు చెయ్యకూడదు అనుకున్నాను . కానీ క్యారెక్టర్ కోల్పోయాను అనే విషయం ప్రతి క్షణం నన్ను బాధించింది. మనిషి ఏం కోల్పోఇనా క్యారెక్టర్ కోలోపోకోడదు కానీ నేను అదే కోలోపోయాను. అందుకే నేను ఎవరీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాలి అనుకోలేదు అలాగే ఎవ్వరిని నా లైఫ్ రానివ్వకుడదు అనుకున్నును. ఒక యంత్రం ల పని చేసే నేను ఏం ఫీలింగ్స్ కూడా లేకుండా ఉండాలి అని అనుకున్నను.మళ్ళి ఎలాంటి తప్పు చెయ్యకూడదు అని ఫిక్స్ అయ్యాను.
"ఇపుడు నేను ఏ ఫీలింగ్స్ లేని మనిషిలా కనిపించే యంత్రాన్ని."

I want to be single forever
THE END
THE END
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి